Virat Kohli's Opinion On Coach Selection Should Be Respected Says Kapil Dev || Oneindia Telugu

2019-08-02 124

Before leaving for the West Indies tour, the Indian skipper Virat Kohli has already made it clear that they share a great camaraderie with incumbent coach Ravi Shastri as he backed him to continue till the 2021 Twenty20 World Cup.
#KapilDev
#indvwi2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia


ప్రధాన కోచ్‌ ఎంపికలో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. విరాట్‌ కోహ్లీ అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ అభిప్రాయపడ్డారు. విండీస్ పర్యటనతో టీమిండియా ప్రధాన కోచ్‌తో సహా ఇతర సిబ్బంది పదవి కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ధరఖాస్తులు కూడా ఆహ్వానించింది.